౧) గ్లోబల్ వార్మింగ్:
బ్రాహ్మణులు తమ అగ్రవర్ణాధిపత్యం నిలుపుకోవటానికి పేరు గొప్ప కోసం దైవారధన పేరిట ఊళ్ళో ఉన్న చెట్లన్నీ నరికి అగ్ని హోత్రాలు చేసేవారు. కోరిన కోరికలు నెరవేరుతాయని ఆశ పెట్టి నాటి రాజుల నేటి రాజకీయ నాయకుల దాకా అందరితో ఏళ్ళ తరబడి యజ్ఞాలు చేయించారు, చేయిస్తున్నారు. దాని వల్ల అడవులు నాశనం అయిపోయాయి. తత్ఫలితమే గ్లోబల్ వార్మింగ్.
౨) జీవ వైవిధ్య నాశనం:
అడవులు నాశనము వల్ల చాలా జీవ జాతులు నిలువ నీడ లేక నశించాయి. ఇంకా తమ ధ్యాన, యోగ సాధన లకు చర్మం కావలనే నెపంతో జింకలను, పులులను చంపివేసారు. కృష్ణ పరమాత్మ పేరుతో నెమలి ఈకలకై నెమళ్ళని చంపివేసారు. నాగుల చవితికి భక్తి పేర పాములతో బలవంతంగా పాలు తాగించి సర్ప జాతులను మట్టు బెట్టారు.
౩) భారత దేశం లో బ్రిటీషు పాలన:
౪)అంటు వ్యాధులు
౫) స్టాక్ మార్కెట్టు కుంభకోణాలు
౬) ఆర్థికాభివృద్ధి: hair styles
౭) వైవాహిక స్వేచ్ఛ
Wednesday, May 20, 2009
బ్రాహ్మణులు సృష్టించిన సమస్యలు
Posted by విరించి at 11:03 AM 0 comments
Subscribe to:
Posts (Atom)